World T20 Virat Kohli : కెప్టెన్ గా విరాట్ టీ-20 ట్రోఫీని అందుకోగలడా?

By iDream Post Oct. 20, 2021, 07:18 pm IST
World T20 Virat Kohli : కెప్టెన్ గా విరాట్ టీ-20 ట్రోఫీని అందుకోగలడా?
ర‌న్స్ మిషీన్, మాస్ట‌ర్ ఛేజ‌ర్..కింగ్ కోహ్లీ ఎంత ఎదిగినా..ఎన్ని ర‌న్స్ చేసినా, కెప్టెన్ గా ఎన్ని మ్యాచ్ లు గెలిపించినా... ఒక్క‌టే లోటు. గ్లోబ‌ల్ క‌ప్ ను ఇంత‌వ‌ర‌కు గెల‌వ‌లేదు. అంతుచిక్కని గ్లోబల్ టైటిల్ సాధించడానికి విరాట్ కోహ్లీకి ఇదే చివ‌రి అవ‌కాశం. మ‌రి ధోనీ సాయం చేస్తాడా? టీం ఇండియా టీట్వంటీ ట్రోఫీని కోహ్లీకి గిఫ్ట్ గా ఇస్తుందా? వాచ్ క్లియ‌ర్ క‌ట్ ఎనాల‌సిస్...
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp