IND vs PAK - T20: ఈసారీ పాక్ పై భారత్ దే గెలుపు

By iDream Post Oct. 20, 2021, 11:43 am IST
IND vs PAK - T20:  ఈసారీ పాక్ పై భారత్ దే గెలుపు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, వలస కూలీల హత్యలతో లోయలో అల‌జ‌డుల మ‌ధ్య పాక్ తో మ‌న‌కు మ్యాచ్ అవ‌స‌ర‌మా? బాయ్ కాట్ చేయాల‌న్న డిమాండ్ల మ‌ధ్య ఇండియ‌న్ టీం, స్ట్రాట‌జీలను రెడీ చేస్తోంది. అంత‌ర్జాతీయ టోర్న‌మెంట్ల‌లో ఏనాడూ ఇండియాపై గెల‌వ‌లేదు పాకిస్తాన్. ఐపీఎల్ త‌ర్వాత మంచి ఫామ్ లో ఉన్న ఇండియాపై పాక్ ఈసారైనా విన్ కొట్ట‌గ‌ల‌దా? ఈసారీ సాధ్యంకాద‌న్న‌ది

టీ20 ఎక్స్ ప‌ర్ట్స్ మాట‌. దానికి ఐదు రీజ‌న్స్ ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp