మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కటం

By Suresh Dec. 10, 2019, 07:32 am IST
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కటం

మరి కొందరున్నారు..కోడి కత్తి పార్టీ,వాళ్ళ అభిమానితో దాడి చేయించుకొని కడాన మనమే దాడిచేశాం అని ఆరోపించి ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు.. వాళ్ళాను నమ్ముతారా?

కోడి కత్తితో ప్రాణాలు పోతాయా బ్రదర్,చెప్పండి?ఆ కోడి కత్తి పార్టీ వాళ్లకు అందరు హంతకుల మాదిరే కనిపిస్తారు....
తల్లి,చెల్లి ప్లాన్ చేసి కోడికత్తి దాడి చేయించారు ,జగన్ కు ఏమైనా అయితే వాళ్ళే పీఠం ఎక్కవచ్చని కుట్ర చేశారు ... పేరు చెప్పకపోయినా ఈ మాటలు ఎవరివో అందరికి అర్ధమవుతాయి.

జగన్ సానుభూతికోసం తన అభిమానితో కోడి కత్తి దాడి చేయించుకున్నాడని ,కోడి కత్తి పార్టీ అని వెటకారంగా ప్రతి ఎన్నికల సభలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు "మేమే కోడికత్తి దాడి చేయించాం అంటున్నారని" బాధపడుతున్నాడు. దీన్నే "మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కటం" అంటారు. అనవలసినవన్ని అని నన్ను తిట్టాడు,కొట్టాడని మొగసాలకు ఎక్కటం అంటే ఇదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp