విదేశీ ఉల్లి

By Suresh Dec. 13, 2019, 07:49 am IST
విదేశీ ఉల్లి

దేశంలో ఉల్లి సంక్షోభం తగ్గుముఖం పడుతోంది. నెల రోజుల నుంచి ధరలు అధికమై తీవ్ర ఇబ్బందులు పెట్టిన ఉల్లి నుండి ఇప్పుడిప్పుడే ప్రజలకు కాస్త ఉపశమనం దక్కుతోంది.

తాజాగా కేంద్రం విదేశాల నుండి ఉల్లిని దిగుబడి చేస్తోంది. 12660 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఉల్లిఘాటు ఇంకా తగ్గలేదు. భారీగా పెరిగిన రేటుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇదే అదునుగా భావించిన దళారులు ఉల్లిని నిల్వ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని తనిఖీలు ముమ్మరం చెయ్యాల్సిన అవసరం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp