వేదికని అలంకరించిన జనసేన అధినేత "జగనన్న" గారికి నమస్కారములు ..

By KalaSagar Reddy Dec. 05, 2019, 09:26 pm IST
వేదికని అలంకరించిన జనసేన అధినేత "జగనన్న" గారికి నమస్కారములు ..

లాంగ్ షాట్ లో చూసి జగన్ డూప్ అనుకొందేమో పాపం "వేదికని అలంకరించిన జనసేన అధినేత జగనన్న గారికి నమస్కారములు" అనేసింది. జగన్ కు పవన్ కు తేడా తెలియనంతగా అభిమానించే భక్తులు ను వేదిక మీదకు ఎక్కించే ముందు కొంచం ట్రైనింగ్ ఇవ్వవలసింది. ఒక వైపు పవన్ రాజకీయ వేడి పుట్టించాలని కష్టపడుతుంటే ఆయన ముందే "జనసేన అధినేత జగనన్న గారికి నమస్కారములు" అనటం ఎబ్బెటుగా ఉంది,పవన్ కూడా ఇబ్బందిగా కదిలాడు.


మదనపల్లి సభలోతోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తల నరుకుతానన్న కార్యకర్త అయినా నిజమైన కార్యకరైనా , లేక స్టేజ్ దిగగానే మళ్లీ జై తోపుదుర్తి అంటాడా?. వీళ్ళని నమ్ముకొని రాజకీయం చేస్తే 2024 కాదు కదా 2042లో కూడా నాలుగు సీట్లు రావటం కష్టం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp