వెన్నుపోటు కాంగ్రెస్ నుంచి తమ్ముడి కాంగ్రెస్ వరకు...

By Social Media Jan. 17, 2020, 11:10 am IST
వెన్నుపోటు కాంగ్రెస్  నుంచి తమ్ముడి కాంగ్రెస్ వరకు...

నిన్న బీజేపీ జనసేనల మీటింగులో పాల్గొన్న నాయకులు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ అభిమాని ట్రోల్...

నాదెండ్ల మనోహర్@వెన్నుపోటు కాంగ్రెస్

కన్నా లక్ష్మీనారాయణ @ బత్తాయి కాంగ్రెస్

పురందేశ్వరి @ కూతురు కాంగ్రెస్

పవన్ కళ్యాణ్ @ తమ్ముడు కాంగ్రెస్

సుజనా చౌదరి కూడా పిలిచి ఉంటే@ తెలుగు కాంగ్రెస్ కూడా ఉన్నట్టయేది

ఖర్మరా బాబు, ఇలాంటి products ఇచ్చింది మా కాంగ్రెస్ ఫ్యాక్టరీ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp