న‌వంబ‌ర్ 7న `వెంకీ మామ‌` తొలి సాంగ్ విడుద‌ల‌

By Press Note Nov. 06, 2019, 06:05 pm IST
న‌వంబ‌ర్ 7న `వెంకీ మామ‌` తొలి సాంగ్ విడుద‌ల‌

విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ హీరోల కలయికలో తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా  మ్యూజికల్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా తొలిసాంగ్‌ను గురువారం(న‌వంబ‌ర్ 7న‌) విడుద‌ల చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

న‌టీన‌టులు:

వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)

నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌

బ్యానర్స్:  సురేష్ ప్రొడక్ష‌న్స్‌,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ

కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌

మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌

ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp