అల్లు అర్జున్ దుబాయ్ కి ప్రయాణం

By Aravind.K Dec. 15, 2019, 01:15 pm IST
అల్లు అర్జున్ దుబాయ్ కి ప్రయాణం
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం "అల..వైకుంఠపురంలో ". ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు బయట బాగా వినిపిస్తున్నాయి, ముఖ్యంగా 'సామజవరగమన' , 'రాములో రాములా '. జనవరి 12న విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ చిత్రంలో ఒక పాట మాత్రం ఇంక తీయాల్సి ఉండగా, అందుకోసం చిత్రం యూనిట్ దుబాయ్ కి ప్రయాణం అవుతున్నారు. కొంత టాకీ పార్ట్ మినహా ఈ పాటతో చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లే.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp