రెండో రోజు కూడా సరిలేరు "నీకెవ్వరు"

By BO_tracker Jan. 13, 2020, 04:00 pm IST
రెండో రోజు కూడా సరిలేరు "నీకెవ్వరు"

సూపర్ స్టార్ "సరిలేరు నీకెవ్వరు" మొదటి రోజు మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. రెండవరోజు వచ్చేసరికి అల్లుఅర్జున్ "అల వైకుంఠపురంలో" చిత్రం విడుదల ఉన్నందున కలెక్షన్స్ ఎలా ఉంటాయా అనే సందేహం అందరిలో నెలకొంది. కొత్త చిత్రం రిలీజ్ ఉన్నా మహేష్ సినిమా కలెక్షన్ మీద  ఏమంత్ర ప్రభావం చూపించలేదని చెప్పాలి. ఈ చిత్రం రెండవ రోజు తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి 8.58కోట్లు వసూలు చెలింది.మొత్తంగా మొదటి రెండురోజుల్లోనే 50 కోట్ల మార్కు ను దాటింది.

- ఏరియా వారీగా రెండవ రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREASHARE
నైజాం 3.20cr
సీడెడ్  1.45cr
ఉత్తరాంధ్ర 3.14cr
గుంటూరు  0.5cr
క్రిష్ణ  0.69cr
ఈస్ట్ గోదావరి 0.69cr
వెస్ట్ గోదావరి 0.43cr
నెల్లూరు  0.28cr
టోటల్ ఆంధ్ర/తెలంగాణ 8.58cr


- ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 


AREASHARE
నైజాం 11.85cr
సీడెడ్  5.60cr
ఉత్తరాంధ్ర 5.92cr
గుంటూరు  5.65cr
క్రిష్ణ  3.76cr
ఈస్ట్ గోదావరి 4.04cr
వెస్ట్ గోదావరి 3.15cr
నెల్లూరు  1.55cr
టోటల్ ఆంధ్ర/తెలంగాణ 41.52cr


Disclaimer: Box Office data is compiled from various sources. We make every effort to verify and give you correct information. However, we do not take any responsibility for authenticity of this data in any manner.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp